ఎస్పీ మణికంఠ ఆదేశాలతో బాలికను వేదించిన వారిపై కేసు

-తెలుగుముచ్చట్లు ఎఫెక్ట్

 

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని పదేళ్ల మైనర్‌ బాలికపై ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించి రెండు రోజులు కావస్తున్న పోలీసులు కేసు నమోదు చేయలేదని తెలుగుముచ్చట్లు లో వార్త వైరల్‌ అయింది. దీనిపై జిల్లా ఎస్పీ మణికంఠ చందవోలు తక్షణమే స్పందించారు. దీనిపై కేసు నమోదు చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఏఎస్‌ఐ దామోదర్‌ , బాలికను వేదించిన సుజయ్‌ పై వివిధ నేరాల క్రింద కేసును నమోదు చేశారు.

 

Tags: A case against those who molested the girl on the orders of SP Manikantha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *