పోలీసులపై దాడి కేసులో 20 మంది పై కేసు నమోదు

Date:22/10/2020

గుడిపాల ముచ్చట్లు:

పోలీసులపై దాడి కేసులో 20 మంది పై కేసు నమోదు చేసినట్లు గుడిపాల ఎస్ఐ ప్రసాద్ తెలిపారు మండలంలో ఓ ప్రేమజంట పెళ్లి చేసుకుని తమకు ప్రాణహాని ఉందని గుడిపాల పోలీసులను ఆశ్రయించారు.ఇంతలో అమ్మాయిల బంధువులు పోలీస్ స్టేషన్ చేరుకొని మా అమ్మాయిని తీసుకుని వెళ్తామని పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు ఇద్దరు మేజర్లు కావడంతో పంపించడం జరగదని చెప్పడంతో అమ్మాయిల బంధువులు పోలీసులపై దాడి చేశారు దీంతో 20 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

జూదం ఆడువారిపై మెరుపు దాడి

Tags: A case has been registered against 20 people in connection with the attack on police

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *