Natyam ad

సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వ్యక్తి పై కేసు నమోదు

రామకృష్ణాపూర్  ముచ్చట్లు:

రామకృష్ణాపూర్ పట్టణంలోని యువత జనం కోసం గ్రూపులో గ్రూప్ అడ్మిన్ ఎర్రబెల్లి రాజేష్ అనే వ్యక్తి అసభ్యకరమైన పోస్టులు పెట్టి పాత్రికేయులను ఇబ్బందికి గురిచేసిన రాజేష్ పై, చట్టం దినపత్రిక విలేకరి దండు సదానందం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్ఐ జి రాజశేఖర్ తెలిపారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీల వారు పోలీస్ వారికి సహకరించాలని, ఎన్నికల సంఘం యొక్క నియమ నిబంధనలు పాటించి శాంతి పూర్వక వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని, అనవసరంగా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టి రాజకీయ పార్టీల మధ్య గొడవలు పెట్టే వారి పైన కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.

Post Midle

Tags: A case has been registered against a person who posted obscene posts on social media

Post Midle