మాజీమంత్రి సోమిరెడ్డి‌పై కేసు నమోదు.

పొదలకూరు ముచ్చట్లు:

పొదలకూరు పోలీస్ స్టేషన్ లో మాజీమంత్రి సోమిరెడ్డి‌పై కేసు నమోదు.ఏప్రిల్ 12న ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమిరెడ్డి పొదలకూరు మండలం చెర్లోపల్లి గిరిజన కాలనీలో మహిళలకు నగదు పంపిణీ చేశారని‌ కేసు.డబ్బుల పంపిణీ వ్యవహారాన్ని సాక్షాలతో సహా జిల్లా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.స్పందించిన జిల్లా ఎన్నికల అధికారి.సర్వేపల్లి రిటర్నింగ్ అధికారి చిన్న ఓబులేసు ఫిర్యాదుతో సోమిరెడ్డిపై కేసు నమోదు.ఐపీసీ 173-ఈ, ఆర్పీ యాక్ట్ 123 క్లాజ్-1 సెక్షన్ల కింద కేసు నమోదు.

 

Tags:A case has been registered against former minister Somireddy.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *