Natyam ad

సజ్జల భార్గవరెడ్డిపై కేసు నమోదు

అమరావతి ముచ్చట్లు:

సజ్జల భార్గవరెడ్డిపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. వైసీపీ సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఈసీ కేసు నమోదు చేయాలని సిఐడిని ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో 171f,171g, 505(2) రెడ్ విత్ 120బి ఐపీసీ సెక్షన్ల ప్రకారం సిఐడి కేసు నమోదు చేసింది.

 

Post Midle

Tags: A case has been registered against Sajjala Bhargava Reddy

Post Midle