Natyam ad

గిరిజనులపై ఆటవీ శాఖ కేసు నమోదు

రోగులు, నడవలేనివారిపై కుడా కేసులు

 

మెదక్ ముచ్చట్లు:


మెదక్ జిల్లాలో ఫారెస్ట్ అధికారుల నిర్వాకం బయటపడింది. అటవీ భూముల్లో చెట్లు నరికేశారంటూ శివ్వంపేట మండలం భీమ్లా తండా వాసులపై కేసు నమోదు చేసారు అటవీ శాఖ అధికారులు. మొత్తం 43 మంది గిరిజన రైతుల పై కేసులు నమోదు అయింది. అయితే, హాస్పటల్లో ఉన్న వారు, నడవలేని స్థితిలో ఉన్న వారిపై కూడా కేసు నమోదు చేసారు. అటవీ అధికారుల తీరుపై గిరిజనుల ఆగ్రహం వ్యక్తం చేసారు. 10 మంది చెట్లు నరికితే 43 మందిపై కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమపై కావాలనే కొందరు ఇలా కేసులు పెట్టిస్తున్నారని గిరిజనుల ఆరోపిస్తున్నారు.

 

Post Midle

Tags: A case has been registered against the tribals by the wildlife department

Post Midle

Leave A Reply

Your email address will not be published.