వైసీపీ నేత నాగార్జున యాదవ్‌పై కేసు నమోదు.  

చిత్తూరు ముచ్చట్లు:

 

రెండు రాష్టాల ముఖ్యమంత్రులు లు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిపై కామెంట్లు చేసిన వైసీపీ అధికార నాగార్జున యాదవ్. గతంలోనూ ఓ రెస్టారెంట్‌లో టీడీపీ కి చెందిన కొంతమంది యువకుల పై దురుసు ప్రవర్తన. నాగార్జున యాదవ్‌పై చిత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకులు. కేసు నమోదు చేసినట్లు సమాచారం…❗ ఈ మధ్య కాలం లో వివాదాల కు కేంద్ర బిందువు గా మారుతున్న వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్.. ఇప్పటికే ఒక ఛానల్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ సంచలన వ్యాఖ్యలు పై సుమోటో గా తీసుకోని కేసు నమోదు చేసే ఆలోచన లో అధికారులు.

 

Tags:A case has been registered against YCP leader Nagarjuna Yadav.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *