చౌడేపల్లెలో మహిళపై అత్యాచారయత్నం కేసు నమోదు

చౌడేపల్లె ముచ్చట్లు:

 

ఇంటిలో ఒంటిరిగా ఉన్న మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడిన సంఘటనలో కె. శ్రీనివాసులపై కేసు నమోదుచేసినటు్ల ఏఎస్‌ఐ వాసు మంగళవారం తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలిలాఉన్నాయి. మండలంలోని చారాల హరిజనవాడలో నివాసమున్న సుమారు 32 సంవత్సరాల వివాహిత ఒంటరిగా ఉంది. ఆసమయంలో ఆదే గ్రామానికి చెందినకె.శ్రీనివాసులు అత్యాచారయత్నానికి యత్నించారు. వివాహిత నుంచి అంధిన ఫిర్యాధు మేరకు కేసు నమోదుచేసినట్లు ఏఎస్‌ఐ పేర్కొన్నారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: A case of attempted rape of a woman was registered in Choudepalle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *