టిప్పుసుల్తాన్‌ను విమర్శించిన వారిపై కేసు నమోదు చేయాలి

పుంగనూరు ముచ్చట్లు:

 

తెల్లదొరలను ఎదిరించి , భారతదేశ కీర్తిప్రతిష్ఠలు చాటిన టిప్పుసుల్తాన్‌ను విమర్శించిన వారిపై కేసు నమోదు చేయాలని పట్టణ ముస్లిం మైనార్టీల నాయకుడు అస్లాంమురాధి డిమాండు చేశారు. సోమవారం ఎస్‌ఐ ఉమామహేశ్వరరావుకు ఫిర్యాదు చేసి ఆయన మాట్లాడుతూ తిరుపతికి చెందిన శ్రీనివాసమోదీ అనే వ్యక్తి సోషియల్‌ మీడియాలో టిప్పుసుల్తాన్‌ను విమర్శించడం బాధకరమన్నారు. ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా విమర్శించే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: A case should be registered against those who criticized Tipu Sultan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *