Natyam ad

కాలిపోయిన మృతదేహం లభ్యం

విజయవాడ ముచ్చట్లు:


కృష్ణా జిల్లా  పెద్దపులి పాకలో దారుణం జరిగింది.  కాలిపోయిన స్థితిలో  యువకుడి మృతదేహం లభ్యం అయింది.  మృతుడు విజయవాడకు చెందిన జీవన్ (22)గా గుర్తించారు. జీవన్  పొట్టి శ్రీరాములు కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. మంగళవారం  సాయంత్రం   బర్త్ డే పార్టీ ఉందని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. బుధవారం ఉదయం మృతదేహాన్ని కనుగోన్నారు.  జీవన్ మృతితో కుటుంబసభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.

 

Tags; A charred body was found