Natyam ad

శ్రీశైలం పోలీస్టేషన్ లో కానిస్టేబుల్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్య

నంద్యాల  ముచ్చట్లు:

శివశంకర్ రెడ్డి (46) కానిస్టేబుల్ గా శ్రీశైలం పోలీస్టేషన్ లొ విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తింపు.తెల్లవారుజామున శ్రీశైలం స్టేషనులోని రెస్ట్ రూములొ గన్నుతో తలపై కాల్చుకున్న శ్రీశైలం వన్ టౌన్ కానిస్టేబుల్ శివశంకర్ రెడ్డి.కానిస్టేబుల్ శివశంకర్ రెడ్డి స్వస్థలం కర్నూలు వాసిగా తెలిపిన పోలీసులు.

 

Post Midle

Tags: A constable committed suicide by shooting himself with a gun in Srisailam police station

Post Midle