18 గంటలైనా కనిపించని మృతదేహం

తిరుపతి ముచ్చట్లు :

 

 

బావిలో గల్లంతైన యువకుడి మృతదేహం కోసం 18 గంటలుగా గాలింపు చేస్తున్నా కనిపించలేదు. తిరుపతి ఎస్ వి నగర్ కు చెందిన 17 సంవత్సరాల పవన్ పాకాల మండలం రమణయ్య గారి పల్లె పంట పొలాల బావిలో ఆదివారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో గల్లంతయ్యాడు. అప్పటినుండి రిస్క్యూ సిబ్బంది ఎంత వెతికినా మృతదేహం ఆచూకీ తెలియలేదు. మూడు మోటార్ల సహాయంతో బావిలో నీటిని తో డే ఏర్పాట్లు చేశారు. అయినా బావి పక్కనే చెరువు ఉండడంతో ఊట ఎక్కువగా వస్తోంది. పవన్ మృతదేహం లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: A corpse that had not been seen for 18 hours

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *