చెరువులో పడి దంపతుల మృతి
తిరుపతి ముచ్చట్లు:
చిట్టమూరు మండల పరిధిలోని మల్లాo పంచాయతీలో అనుమానాస్పదంగా భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది . చిట్టమూరు మండలం , మల్లాo పంచాయతీ గంగాయగుంట గిరిజన కాలనీకి చెందిన వెంకటేష్ (19) మరియు వెంకటరమణా లు (17) భార్యాభర్తలు . మల్లాo పంచాయతీ పరిధిలోని రొయ్యల చెరువు రిజర్వాయర్లో లో వీరి మృతదేహాలను నీటిపై తేలుతూ ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు . చిట్టమూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు .
Tags: A couple died after falling into the pond

