జంట మృతదేహాలు లభ్యం

విశాఖపట్నం ముచ్చట్లు:


విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ లో జంట మృతదేహాలు కొట్టుకురావడం కలకలం రేపుతోంది. రుషికొండ సముద్ర తీరానికి నిన్న ఒక యువకుడి మృతదేహం కొట్టుకొచ్చింది. మృతుడిని నంద్యాలకు చెందిన వెంకటరెడ్డిగా గుర్తించారు. ఈ తెల్లవారుజామున యువతి డెడ్ బాడీ కొట్టుకొచ్చింది. ఆమెను విజయనగరం జిల్లాకు చెందిన దివ్యగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు… వీరిద్దరి మృతి వెనుక కారణాలను అన్వేషిస్తున్నారు. వీరి మరణాల వెనుక ఏ కారణాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

 

Tags: A couple of dead bodies were found

Leave A Reply

Your email address will not be published.