Natyam ad

రాహుల్ యాత్రలోకి దూసుకొచ్చిన ఆవు

శంషాబాద్ ముచ్చట్లు:


కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శంషాబాద్ లో  మంగళవారం  ప్రారంభమైంది.  ఆరాంఘర్ వరకు చేరుకున్న సమయంలో పాదయాత్రలోకి ఆవు ఒక్కసారిగా దూసుకు వచ్చింది.  ఆవును చూసిన పోలీసు సిబ్బంది అప్రమత్తమయ్యారు.  పాదయాత్రలోకి వచ్చిన ఆవును బయటకు తీసుకెళ్లారు.  ఆవు ఒక్కసారిగా పాదయాత్రలోకి రావడంతో కార్యకర్తలు, ప్రజలు ఉలిక్కిపడ్డారు.

 

Tags: A cow that ran into Rahul’s journey

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.