Natyam ad

క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు

విశాఖపట్నం ముచ్చట్లు:


క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు అయింది.వరల్డ్కప్ నేప థ్యంలో క్రికెట్ బెట్టింగ్పై ప్రత్యేక ఫోకస్ పెట్టామని విశాఖపట్నం డీసీపీ శ్రీనివా స్ మీడియాకు తెలిపారు. డీసీపీ మీడియాతో మాట్లాడుతూ..‘‘ బిర్లా
జంక్షన్ దగ్గర ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశాం. నెల్లూరు వాసి విశ్వనా ధ్రెడ్డి, బెంగుళూరు వాసి రామకృష్ణ,.. విజయనగరం వాసి ఎస్.కె.బాషా అరెస్ట్ చేశాం.మాగుంట విశ్వనాధ్రెడ్డి ఎర్రచందనం కేసులో
ముద్దాయిగా ఉన్నారు. ఇవిగాక మరో మూడు కేసుల్లో విశ్వనాథ్రెడ్డి ముద్దాయిగా ఉన్నారు. బెంగుళూరు, నెల్లూరులలో బెట్టింగ్కు సంబంధించి.. కాంటాక్ట్ల ద్వారా లీడ్ దొరికింది. డైలీ సుమారు 10 నుంచి 15
లక్షల వరకూ బెట్టింగ్లు జరుపుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టాం’’ అని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.

 

Tags:A cricket betting gang

Post Midle
Post Midle