పులికుండ్రం అడవిప్రాంతంలో బావిలో మృతదేహం
పిచ్చాటూరు ముచ్చట్లు:
పిచ్చాటూరు మండలంలోని పులికుండ్రం పంచాయతీ లో దళితవాడకు చెందిన తంగరాజు (56) అనుమానాస్పద రీతిలో బావిలోని శవంగా ఉండడం బంధువులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
హత్య.. ఆత్మహత్య.. పోలీసులు దర్యాప్తు తెలియాల్సి ఉంది.

Tags: A dead body in a well in Pulikundram forest
