Natyam ad

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు…రైలు ట్రాఫిక్ కు ఆటంకం

రాజమహేంద్రవరం


రాజమహేంద్రవరం స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఒకే ట్రాక్ పై  రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో 9 రైళ్లు రద్దు కాగా.. రెండు పాక్షికంగా రద్దయ్యాయి. ఈమేరకు ద.మ రైల్వే వెల్లడించింది. విజయవాడ-లింగంపల్లి రైలు 2 గంటలు ఆలస్యంగా నడవనుంది. విజయవాడ<=>విశాఖ, గుంటూరు<=> విశాఖ, విజయవాడ- విజయవాడ, విశాఖ- విజయవాడ,  విజయవాడ-గుంటూరు, కాకినాడ పోర్టు- విజయవాడ రైళ్లు పూర్తిగా రద్దవ్వగా.. విజయవాడ-రాజమహేంద్రవరం, కాకినాడ పోర్టు- విజయవాడ రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి..

 

Tags: A derailed goods train is a hindrance to train traffic

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.