Natyam ad

రైలు ఢీకొని మతిస్థిమితంలేని యువకుడు దుర్మరణం..

బి.కొత్తకోట  ముచ్చట్లు:

బి.కొత్తకోట మండలంలోని గోళ్లపల్లి పంచాయతీ, చింతలోళ్లపల్లెకు చెందిన వలసల రెడ్డప్ప కొడుకు గంగాధర్ (24), మతిస్థిమితం సరిగా లేక ఊరికి సమీపంలోని ముద్దులదొడ్డి రైల్వే గేటువద్ద ఉండగా బుధవారం సాయంత్రం తిరుపతికి వెళుతున్న రైలు ఢీకొని అక్కడి కక్కడే దుర్మరణం చెందాడని కదిరి రైల్వే ఎస్ఐ రహీమ్ తెలిపారు.

 

Post Midle

Tags: A deranged young man died after being hit by a train.

Post Midle