జేసిబి పై పడ్డ శిథిలావస్థ భవనం.

చంద్రగిరి  ముచ్చట్లు:

జేసిబి నుజ్జు నుజ్జు డ్రైవర్ మృతి. చంద్రగిరి పోలీసు పరిధిలోని శ్రీనివాస మంగాపురం- ఏ రంగంపేట రహదారిలో ఘటన. శిధిలావస్థ లోనున్న తౌడు ఫ్యాక్టరీ భవనాన్ని కూల్చి వేస్తుండగా ప్రమాదం. మృతుడు జీవకోనక చెందిన డ్రైవర్ హరి (26) గా గుర్తింపు. చంద్రగిరి సిఐ ఓబులేసు, ఎస్సై హిమబిందు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీత. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చంద్రగిరి పోలీసులు.

 

Tags:A dilapidated building that fell on JCB.

Leave A Reply

Your email address will not be published.