పోరంకి లో కలవరపెడుతున్న వరుస దొంగతనాలు

పోరంకి ముచ్చట్లు:

పోరంకిలో జరుగుతున్న వరుస దొంగతనాలు స్థానికులను బెంబెలెత్తిస్తున్నాయి.  మూడు రోజుల క్రితం బైక్ ను దుండగులు అపహరించారు. ఆదివారం రాత్రి స్థానిక మేరీ మాత చర్చ్ లోని హుండీ డబ్బులు చోరీ చేసారు. ఉదయం 5 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసారు. గతంలో కూడా ఇదే చర్చ్ లో రెండు సార్లు హుండీలోని సొమ్మును కాజేసార.  ఆ విషయం ఇప్పటి వరకు తేలలేదు. పోలీసుల తీరు పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Post Midle

Tags: A disturbing series of thefts in Poranki

Post Midle