విశ్రాంత ఉద్యోగుల భవనానికి రూ.50 వేలు విరాళం

A donation of Rs 50 thousand to a retired employees building

A donation of Rs 50 thousand to a retired employees building

Date:09/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలో నిర్మిస్తున్న విశ్రాంత ఉద్యోగుల భవనానికి రిటైర్డ్ హెచ్‌ఎం సరస్వతి ఆమె భర్త రిటైర్డ్ ఎంఈవో రెడ్డెప్పలు కలసి రూ.50 వేలు విరాళం ఇచ్చారు. మంగళవారం సంఘ అధ్యక్షుడు దొరస్వామి, కార్యదర్శి చెంగారెడ్డిలకు విరాళాన్ని అందజేశారు. పనులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని గుర్తించి, సరస్వతి, రెడ్డెప్పలు కలసి విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు వెంకటముని, చంద్రశేఖరం, వెంకటపతి, నరసింహులు తదితరులు దాతలను అభినందించారు.

 

రాజీకొస్తున్నారు

Tags; A donation of Rs 50 thousand to a retired employees building

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *