కువైట్ రోడ్డు ప్రమాదంలో రాజంపేటకు చెందిన కుటుంబం దుర్మరణం
రాజంపేట ముచ్చట్లు:
రాజంపేట మార్కెట్ సమీపాన ఉన్న పెద్ద మసీదులో మాజీ ప్రెసిడెంట్ నూరుద్దీన్ బామ్మర్ది కొడుకు గౌస్ బాషా గతంలో రాజంపేటలో పదవ తరగతి దాకా చదివి బెంగళూరులో స్థిరపడి అక్కడనుండి తన ఫ్యామిలీతో కువైట్ దేశంలో స్థిరపడ్డారు గత కొన్ని రోజుల క్రితం సౌదీ అరేబియా కి వెళ్లి తిరిగి వస్తుండగా కువైట్ సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్ కు ఢీకొట్టడంతో కారులో ఉన్న గౌస్ బాషా అతను భార్య ఇద్దరు పిల్లలు దుర్మరణం చెందినట్లు రాజంపేట లో ఉన్న కుటుంబ సభ్యులు తెలిపారు.

Tags: A family from Rajampet died in a road accident in Kuwait
