ఖరీప్ సీజన్ లో వేరుశెనగ పై ఆసక్తి చూపని రైతన్న

అమరావతి ముచ్చట్లు:

ఓ వైపు పంటల పెట్టుబడి ,మరోవైపు పిల్లల‌ చదువుల పెట్టుబడి.. ఈ నెలంతా డబ్బుతోనే ముడి.. సేద్యం పెట్టుబడి కోసం ప్రభుత్వం ప్రకటించిన రూ 20 వేల రూపాయలను ఎప్పుడు ఖాతాలకు జమ చేస్తుందోనని అన్నదాతల ఎదురుచూపు. 5 కేజీల కందుల ప్యాకెట్ ను 400 రూపాయల కు సంబంధిత అధికారులు విక్రయిస్తుండటంతో ,కొనుగోలు చేయడానికి ముందుకు రాని రైతులు.కష్టాల కడలిలో ఉన్న రైతాంగానికి ఉచితంగా కందుల విత్తనాలను పంపిణీ చేయాలని రైతన్నల వేడుకోలు.

 

Tags:A farmer who is not interested in groundnut in Kharif season

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *