Natyam ad

పోలీస్ స్టేషన్లో పోట్లాట 

బాపట్ల  ముచ్చట్లు:

 

కర్లపాలెం పోలీస్ స్టేషన్లో గందరగోళం. ప్రచారం ముగిసిన తరువాత పోలీస్ స్టేషన్లో హడావిడి.వైసిపి నుండి తెదేపా లో చేరాడని వ్యక్తిని పోలీస్ స్టేషన్ కి పోలీసులు బలవంతంగా తీసుకువచ్చారంటూ వ్యక్తి బంధువులు ఆరోపణ.పోలీసులు తీసుకొచ్చిన టిడిపి కార్యకర్తపై పోలీస్ స్టేషన్ లోనే వైసీపీ నాయకుడు కోన వెంకట్ దాడి చేశారంటూ పోలీస్స్టేషన్లో గందరగోళానికి దిగిన టిడిపి కార్యకర్తలు.టిడిపి కార్యకర్తలు అధికంగా చేరుకోవడంతో స్టేషన్ నుంచి కోన వెంకట్ వెళ్లిపోయారంటూ అంటూ బంధువులు ఆరోపణ.పోలీస్ స్టేషన్ కు చేరుకున్న టిడిపి నేతలు.పోలీస్ స్టేషన్ లో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.

 

Tags; A fight at the police station

Post Midle
Post Midle