తాగుతూ ఇద్దరు స్నేహితులు మధ్య గొడవ..చివరకు
తెనాలి ముచ్చట్లు:
గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఇద్దరు స్నేహితులు గొడవపడ్డారు. మద్యం మత్తులో అంకమ్మరావు అనే వ్యక్తి పై నాగరాజు కత్తిపీటతో దాడి చేశాడు. ఈ దాడిలో అంకమ్మరావు అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నాగరాజు స్టేషన్ లో లొంగి పోయాడని సమాచారం.
Tags; A fight between two friends while drinking..Finally

