మూడు నెలలపాటు చేపల ప్రదర్శన
విశాఖపట్నం ముచ్చట్లు :
విశాఖ నగర ప్రజలకు ప్రతి సంవత్సరం ఓ కొత్త అను భూతిని అందిస్తున్న ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఈ ఏడా ది విశాఖ బీచ్ రోడ్లో మొట్టమొదటిసారిగా అండర్ వాట ర్ టర్నల్ ఎక్స్పో ఏర్పా టు చేశారు.దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసి విదేశీ టెక్నాలజీతో సుమా రు రెండువేల రకాల చేపల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకుడు రాజారెడ్డి తెలిపారు.ఈ సంద ర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన మీడియా సమా వేశంలో వివరాలు వెల్లడించారు.అండ ర్ వాటర్ టర్నల్ ఎక్స్పోలో విదేశాల నుండి రప్పించిన వివిధ రకాల సముద్రపు చేపలతోపాటు కొన్ని నదులు యొక్క ప్రత్యేకమైన చేపలను కూడా ప్రదర్శనకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రపంచ దేశాల మూడు నెలలపాటు ఈ ప్రదర్శన కొనసాగు తుందని తెలిపారు. బీచ్ రోడ్ లోని సబ్మెరైన్ ఎదురుగా పోలీస్ ఆఫీసర్స్ వెనుక ఏర్పాటు చేయడం జరిగిందని స్థానిక ప్రజలు సద్విని యోగం చేసుకోవాలని కోరారు. చేపల ప్రదర్శనతోపాటు 100కు పైగా స్టాల్స్, 12 కు పైగా ఏమ్యుజ్ మెంట్ పార్కులు సందర్శకులకు సరికొత్త అనుభూతిని స్తాయని పేర్కొన్నారు.
Tags; A fish exhibition for three months

