పల్నాడులో ఆగని అరెస్టుల పర్వం

పల్నాడులో ఆగని అరెస్టుల పర్వం

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

 

పల్నాడు జిల్లా వ్యాప్తంగా అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది.ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా 1500మందిపై కేసులు నమోదు చేశారు.జూన్ 4న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిపేందుకు పోలీసు అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

Tags:A flurry of arrests in Palnadu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *