శ్రీశైలంలో గుప్త నిధుల కలకలం

శ్రీశైలం ముచ్చట్లు :

 

శ్రీశైలంలోని మల్లమ్మ కన్నీరు ఆలయానికి వెనుక భాగాన ఉన్న ప్రాచీన విశ్వామిత్రు మఠం లో గుప్త నిధుల తవ్వకాలు జరిగాయి. విశ్వామిత్ర మఠం ఆవరణలో ఋషులు తపస్సు చేసే కుటీర నిర్మాణ గృహంలో నాలుగు అడుగుల వెడల్పు, నాలుగు అడుగుల లోతు తవ్వకాలు జరిపారు. ముందువైపు తాళాలు వేసినవి వేసినట్టే ఉన్నా, వెనుక వైపు గోడను పగలగొట్టి,లోపల తవ్వకాలు చేశారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: A flurry of hidden treasures in Srisailam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *