నాలుగు నెలల గర్భిణిని నిప్పంటించి చంపాడు..
తమిళనాడు ముచ్చట్లు:
తమిళనాడులో ఘోర సంఘటన జరిగింది. కాంచీపురం జిల్లా మరైమలై నగర్ రాజ్ కుమార్ అనే వ్యక్తి తన భార్య, నాలుగు నెలల గర్భిణి నందిని(28)ని నిప్పంటించి చంపాడు. రాజ్కుమార్ మద్యానికి బానిస అవడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు అవుతున్నాయి. ఈ క్రమంలో సహనం కోల్పోయిన అతడు తన భార్యకు నిప్పంటించి తన కుమారుడితో అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ఆమె మరణించింది. పోలీసులు రాజ్ కుమార్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Tags: A four-month pregnant woman was set on fire and killed.
