భూమి వైపు దూసుకొస్తున్న గ్రహ శకలం.

అమరావతి ముచ్చట్లు:

 

అంతరిక్షంలో తిరిగి గ్రహశకలం ఒకటి భూమి వైపు దూసు కొస్తోందని నాసా హెచ్చరించింది,260 ఫీట్ల వ్యాసం కలిగిన గ్రహ శకలం రేపు భూమికి అతి సమీపంలోకి రానున్నట్లు నాసా తెలిపింది, గంటకు 65.215 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు నకు దూసుకొస్తున్నట్లు వెల్లడించింది, ఇది 15 లక్షల కిలోమీటర్ల దూరంలో భూమిని దాటి వెళుతుందని ప్రమాదం లేదని సైంటిస్టులు చెబుతున్నారు.

 

Tags: A fragment of a planet hurtling towards Earth.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *