Natyam ad

ఉయ్యూరులో గుర్తుతెలియని వాహనం  ఢీకొని ముఠా కార్మికుడు మృతి

పెనమలూరు ముచ్చట్లు:


కృష్ణా జిల్లా ఉయ్యురు    హైవే ఫ్లై ఓవర్ సమీపంలో  లోని  రిలయన్స్ పెట్రోల్ బంక్  వద్ద   మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్తున్న   ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో జుజ్జువరం గ్రామం  నుంచి  ప్రతి రోజు ముఠాపనికి ఉయ్యూరు వస్తున్న కాగిత దుర్గారావు(46) అక్కడికక్కడే మృతి చెందాడు. కారు ప్రమాదం చేసి ఆగకుండా   అతివేగంగా వెళ్లిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. ఉయ్యూరు పట్టణ పోలీసులు  సీసీ టీవీ పుటేజ్ ద్వారా ప్రమాదం చేసిన వాహనాన్ని గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags: A gang worker died after being hit by an unknown vehicle in Uyyur

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.