ప్యాసింజర్ రైలును ఢీ కొట్టిన గూడ్స్ రైలు ఇంజన్

పంజాబ్ ముచ్చట్లు:


పంజాబ్‌లో రెండు రైళ్లు ఢీ కొట్టుకున్నాయి.ఈ సంఘట నలో ఇద్దరు గాయపడ్డట్లు తెలిసింది . సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.పంజాబ్ రాష్ట్రం అమృత్‌ సర్-ఢిల్లీ రైల్వే లైన్‌లోని ఫతేఘర్ సాహెబ్‌లో ఈరోజు తెల్లవారుజామున రెండు రైళ్లు ఢీకొట్టుకు న్నాయి.అయితే.. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయ పడ్డారని అధికారులు గుర్తించారు. నివేదికల ప్రకారం, గూడ్స్ రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది.ఈ తరుణంలోనే ఆ గూడ్స్‌ రైలు ఇంజన్ ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియా ల్సి ఉంది.

 

Tags: A goods train engine that collided with a passenger train

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *