Natyam ad

ఘనంగాకోటీ కాంతుల దీపోత్సవం

విశాఖపట్నం ముచ్చట్లు:


విశాఖ జిల్లా అనంత పద్మనాభ కోటి కాంతుల దీపోత్సవం ఘనంగా జరి గింది.అనంత పద్మనాభ స్వామి కొండ క్రింది పావంచ దగ్గర నుంచి పైన గుడి వరకు మొత్తం 1325 మెట్లు కు ఇరువై పులా ప్రమిదలు తో దీపాలు వెలిగిం చిన భక్తులు పునితులయ్యారు. మూడేళ్లుగా కరోనా కారణంగా ఆంక్షలు మధ్య కొద్ది మంది మాత్రమే నిర్వహించారు ఈ సంవత్సరం ఎన్నడూ లేనంతగా భక్తులు తాకిడి ఉదయం నుంచే ప్రారంభమైంది ఆలయ ఈవో కీర్తి శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు చేయడం వల్ల భక్తులకు ఎటు వంటి అసౌకర్యం కలగలేదు అలాగే పోలీస్ వారు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ను నియంత్రించడం వలన కొండకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుం డా స్వామివారి దర్శనం చేసుకున్నారు దీపోత్సవం అయి కొండపై ఉన్న అనం త పద్మనాభ స్వామి వారిని దర్శించు కున్న భక్తులు కొండ కింది ఉన్న కుంతి మాధవ స్వామి ఆలయానికి కూడా వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు తొలి పావంచ వద్ద ఉన్న నారాయణే శ్వర స్వామి ఆలయాన్ని కూడా భక్తు లు దర్శించుకున్నారు.

 

Tags: A grand festival of lights

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.