బాబు జగ్జీవన్ రాం పార్క్ వాకర్స్ అసోషియేషన్ చే ఘనంగా ఆత్మీయ కలయిక సభ

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి లోని బాబు జగ్జీవన్ రాం పార్క్ వాకర్స్ అసోషియేషన్ నూతన కమిటి ప్రమాణ స్వీకారం చేయు సందర్భంగా ఆత్మీయ కలయిక సభ ఆదివారం ఉదయం ఏర్పేడు – వెంకటగిరి రోడ్ లోని జనమిత్ర ఇన్ ప్రా డవలపర్ నందు వాకర్స్ అసోషియేషన్ ఆర్గనై సింగ్ అధ్య క్షులు ఎన్. రాజా రెడ్డి అధ్య క్షతన జరిగింది. ఈ సందర్భంగా ఇంటర్న్ సనల్ వాకర్స్ అసోషియేషన్ గవర్నర్ ఆర్కాటు క్రిష్ణ ప్రసాద్ నూతనంగా ఎన్నికైన కమిటి చే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆర్కాటు క్రిష్ణ ప్రసాద్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రాం పార్క్ వాకర్స్ అసోషియేషన్ ప్రతి నెల మెడికల్ క్యాంప్ నిర్వహించడం సించ దగ్గ విషయమని అన్నారు. జిల్లాలో ఆదర్శ వంతమైన వాకర్స్ అసోషియేషన్ గా గుర్తిం పు పొందిందని అన్నారు. అనంతరం ఎన్. రాజా రెడ్డి మాట్లాడుతూ వాకర్స్ అసోషియేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహి స్తున్నామని అన్నారు. జనమిత్ర అధినేత ఎన్. శివా రెడ్డి మాట్లాడుతూ వాకర్స్ అసోషియేషన్ అడ్వర్యంలో ఆత్మీయ కలయిక కార్య క్రమాన్ని నిర్వహిం చే అవకాశం కల్పించడం సంతో సించ దగ్గ దాని అన్నారు. అనంతరం డ్యాన్స్, మిమిక్రి, మ్యాజిక్ కార్య క్రమాలు నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన వారిని సన్మా నించారు. నూతనంగా వాకర్స్ అసోషియేషన్ గవర్నర్ గా ఎన్నికైన ఆర్కాటు క్రిష్ణ ప్రసాద్ ను, ఎలెక్టెడ్ గవర్నర్ రెడ్డివారి ప్రభాకర్రెడ్డిని సన్మా నించారు. ఈ కార్య క్రమంలో వాకర్స్ యూనియన్ నాయకులు మోహన్ రెడ్డి, బాల క్రిష్ణా, వేణుగోపాల్, రపీ హిందూస్తానీ, షేక్ మహ్మద్ రపీ, మునీచంద్రా రెడ్డి, నూరు ల్లా, జమాల్ వల్లి, రాజేం ద్ర ప్రసాద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags: A grand spiritual gathering at Shri Babu Jagjeevan Ram Park Walkers Association Adv.

Leave A Reply

Your email address will not be published.