క్రికెట్ మ్యాచ్ కు భారీ బందోబస్తు

A great deal of cricket match

A great deal of cricket match

Date:10/10/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ఈనెల 12న ఉప్పల్ స్టేడియంలో  ఇండియా, వెస్టిండీస్ మధ్య జరిగే, రెండవ టెస్ట్ కు 1500మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు న రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు.   1500 మంది పోలీసులతో భద్రత, తోపాటు మేనేజ్ మెంట్ కూడా సేపరేట్ ప్రైవేట్ భద్రత సిబ్బంది ఏర్పాట్లు చేయనున్నట్లు అయన అన్నారు. 100 సీసీటీవీ కెమెరాలతో నిఘా వుంటుంది. భద్రత అదికారుల సూచనలు పాటిస్తూ సెల్ ఫోన్ తీసుకెళ్లవచ్చని అన్నారు. లాప్ టాప్,   కెమెరాలు,  పవర్ బంక్, ఎలెక్ట్రానిక్ ఐటమ్స్, కాయిన్స్, హెల్మెట్స్, లైటర్స్ , పెర్ఫ్యూమ్స్, బాగ్స్, వాటర్ బాటిల్స్, బయటి తినుపదార్దాలను అనుమతి లేదని అన్నారు. అందుబాటులో షీ టీం సిబ్బంది వుంటుంది.  16 పార్కింగ్ స్థలాల ఏర్పాటుతో  మూడువేల ఫోర్ వీలర్, 4900 వరకు ద్విచక్రవాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేసామని అయన అన్నారు.
Tags:A great deal of cricket match

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *