బైరెడ్డిపల్లి మండలం కడప నత్తం గ్రామంలో నాటు తుపాకితో ప్రియురాలి ఇంటి వద్ద కాల్పులు.

బైరెడ్డిపల్లి ముచ్చట్లు:

 

బుకారి అని వ్యక్తి కూతురు మైనర్ బాలికను తన ఫోన్ నెంబర్ ఇవ్వాలని తరచుగా వేధిస్తున్న అదే గ్రామానికి చెందిన ఛాన్ భాష 24 సం గ్రామస్తులతో కలసి ఛాన్ బాషా ను మందలించిన తల్లిదండ్రులు., ఆగ్రహించిన ప్రియుడు రాత్రి బుకారి ఇంటి వద్ద నాటుతుపాకీ తో కాల్పులు, తృటితో తపించుకున్న బుకారి కుటుంభం అడ్డువచ్చిన పక్క ఇంటి వారిపై కూడా కాల్పులు జరపడంతో ఇంటి ముఖ ద్వారం లోకి దూసు కెళ్ళిన తూటాలు… నాటు తుపాకితో పాటూ ఛాన్ భాషను అదుపులోకి తీసుకొన్న పోలీసులు .

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: A gunman opened fire at his girlfriend’s house in Kadapa Nattam village in Baireddipalli zone.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *