Natyam ad

పేదలకు చేయూత- అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాస్

నంద్యాల ముచ్చట్లు:

సేవా కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ దగ్గర లో ఉన్న అనాధ శ్రమము లో ఉన్న నిరుపేదలకు అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాస్  శుక్రవారం రాత్రి దుప్పట్లు పంపిణీ చేసారు. ఆయన మాట్లాడుతూ చలికాలంలో  దుప్పట్ల  వల్ల వారికి ఏంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పేద వారి కోసం సేవకార్యక్రమాలు ప్రతి ఒక్కరూ అలమరచు కోవాలని సూచించారు. నాకు తోసిన కాడికి పేద వారికి దాన థర్మాలు చేస్తుంటానన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఏన్నో చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. దాతల సహకారంతో ఇంకా మునుముందు  పేదల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

 

Tags: A hand to the poor- Assistant Commissioner Venkata Das

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.