వి.కోట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ పంట పొలాలపై 15 ఏనుగుల గుంపు స్వైర విహారం
వి.కోట ముచ్చట్లు:
వరి పంటపై ఏనుగుల దాడి

కోత దశ పంట నేలమట్టం
రైతులకు పంట నష్టం
అటవీ శాఖ నిర్లక్ష్యం అన్నదాతలకు నష్టం.
Tags: A herd of 15 elephants roamed the crop fields of Nagireddypalli village in V.kota mandal.
