38 ఏనుగుల గుంపు హల్ చల్

పలమనేరు ముచ్చట్లు :

 

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మండపేట కోడూరు వద్ద రోడ్డుపై 38 ఏనుగుల గుంపు దర్శనమిచ్చింది.మండపేట గ్రామం వద్ద రోడ్డు దాటుతున్న ఏనుగుల గుంపును చూసి వాహనదారులు బెంబేలెత్తి పోయారు. గతంలో ఇదేవిధంగా ఏనుగుల గుంపు దాడి లో పరిసర ప్రాంతాల్లో ముగ్గురు మృతి చెందగా ఇద్దరు కి తీవ్ర గాయాల పాలయ్యారు.ఏనుగుల బారి నుంచి కాపాడండి అంటూ రైతులు కోరుతున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: A herd of 38 elephants hull hull

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *