పలమనేరు పట్టణంలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు

పలమనేరు ముచ్చట్లు :

 

చిత్తూరు జిల్లా పలమనేరు, కుప్పం నియోజక వర్గాల రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల గుంపు ఇప్పుడు పట్టణాల్లో కి కూడా ప్రవేశించింది. పలమనేరు పట్టణంలోని రాధా బంగ్లా వద్ద 15 ఏనుగులు తిష్ట వేశాయి. పలమనేరు పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనీ మిషన్ స్కూల్ కాంపౌండ్ ప్రాంతంలోకి అవి ప్రవేశించాయి. వీటిని చూసి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags:A herd of elephants entering the town of Palamaner

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *