A hilltop serving food to police and workers

పోలీస్‌, కార్మికులకు భోజనం అందిస్తున్న కొండవీటి

Date:04/04/2020

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటిలో కరోనా నియంత్రణకు కృషి చేస్తున్న పోలీస్‌, మున్సిపల్‌ కార్మికులకు ప్రతి రోజు భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, కాంట్రాక్టర్‌ మురుగప్ప, విశ్రాంత మిలటరీ ఉద్యోగులు గణేష్‌, శ్రీనివాసులు భోజనం, మంచినీటి బాటిళ్లను పంపిణీ చేశారు. కమిషనర్‌ కెఎల్‌.వర్మ , సీఐ గంగిరెడ్డి చేతులు మీదుగా ఈ కార్యక్రమాలను నిర్వహించారు.

విపత్కర పరిస్థితుల్లో పేదలకు అండగా ఉండాలి

Tags: A hilltop serving food to police and workers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *