Natyam ad

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.  

ఉత్తర్‌ప్రదేశ్‌ ముచ్చట్లు:

 

ఏడు ఖండాల్లోని 155 దేశాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో అయోధ్య రామమందిర స్థలంలో శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ సభ్యులు అభిషేకం నిర్వహించారు.

 

Tags:A historic moment has unfolded in Ayodhya, Uttar Pradesh.

Post Midle
Post Midle