దోమల నియంత్రణ పక్షోత్సవాల్లో ఇంటింటి సర్వే

A home survey of mosquito control biases

A home survey of mosquito control biases

Date:02/12/2019

సోమల ముచ్చట్లు:

దోమల నియంత్రణ పక్షోత్చవాల్లో భాగంగా ఇంటింటి సర్వే కార్యక్రమం కందూరు లో నిర్వహించారు.28 నుండి డిసెంబర్ 12 వరకు దోమల నియంత్రణ పక్ష ఉత్సావాల్లో భాగంగా ఆశాకార్యకర్తలు ఇంటింటి కి వెళ్లి దోమ కాటు కు గురికాకుండా తీసు కోవలసిన జాగ్రత్తలు గురించి వివరించి, ఆశాకార్యకర్తలు వారి ఫోన్ నెంబర్ వారి ఇంటి గోడ పైన రాయడం జరిగింది. కరపత్రాలు ఇంటింటికి ఒకటి ఇవ్వడం,ఫ్రైడే డ్రైడే పాటించండి అని చెప్పడం జరిగింది. ఈకార్యక్రమంలో ఆరోగ్యవిద్యాధికారి మహమ్మద్ రఫి పర్యవేక్షకులు సునందమ్మ, హెల్త్ అసిస్టెంట్ షఫీఉల్లా,ఆశాకార్యకర్తలు అనిత పాల్గొన్నారు.

 

మీ రక్షణ మా భాద్యత

 

Tags:A home survey of mosquito control biases

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *