ఆదోని పట్టణంలో భారీ అగ్నిప్రమాదం

కర్నూలు ముచ్చట్లు:
 
కర్నూలు జిల్లా  ఆదోని పట్టణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.  కంచిగారి వీధిలో అర్ధరాత్రి చాముండేశ్వరి స్టేషనరీ దుకాణంలో మంటలు చెలరేగాయి. స్థానికులు సమాచారం ద్వారా  అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు.  సుమారు 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు దుకాణ యజమాని ప్రజాపథ్ అంబలాల్ తెలిపారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: A huge fire broke out in the town of Adoni

Natyam ad