పుంగనూరులో 14న ఆర్‌ఎస్‌ఎస్‌చే భారీ ర్యాలీ
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలో ఈనెల 14న సాయంత్రం 3 గంటలకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్ ఖండ వ్యవస్థాపకులు వినాయక్‌ఖండ తెలిపారు. బుధవారం పట్టణంలో సమావేశాన్ని జనార్ధన్, త్రిమూర్తిరెడ్డి, కార్యకర్తలతో కలసి నిర్వహించారు. వినాయక్ ఖండ మాట్లాడుతూ 14న బైపాస్‌రోడ్డులో గల జెఎండి కళ్యాణ మండపం నుంచి బసవరాజ బాలుర జూనియర్ కళాశాల వరకు సమారోప్ కార్యమ్రం నిర్వహిస్తున్నామన్నారు. హిందూబంధువులు , సంఘప్యాంట్, తెల్లచొక్కా, పట్టా, టోపి, పదవేష్ లు తీసుకుని హాజరుకావాలని కోరారు. ఈ ర్యాలీ, సమావేశ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరుకావాలెనని కోరారు. వివరాలకు సెల్:8886808323 , 9676695131 లను సంప్రదించాలన్నారు. ఈ సమావేశానికి ప్రధానవక్తగా విజయాదిత్యా పాల్గొంటారన్నారు. ఈ సమావేశంలో ముల్లంగి రవీంద్రనాథ్, జనార్ధన్, వినాయక్ తదితరులు పాల్గొన్నారు.

Tags: A huge rally by RSS in Punganur on 14th
