పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో భారీ షాక్ 

మాచర్ల ముచ్చట్లు:

 

అరెస్టు నుంచి రక్షణ కోరుతూ పిన్నెల్లి వేసిన బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు. హైకోర్టులో 4 ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. పోలీసుల తరఫున స్పెషల్ కౌన్సిల్‍గా వాదించిన న్యాయవాదిఎన్.అశ్వినీకుమార్.

 

Tags:A huge shock for Pinnelli Ramakrishna Reddy in the High Court

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *