భార్యను కడతేర్చిన భర్త
హైదరాబాద్ ముచ్చట్లు:
రాచకొండ పరిధి ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి కుర్మానగర్ లో దారుణం జరిగింది. భార్య దివ్య (32)ను భర్త దీపక్ కుమార్(40) అతి కిరాతకంగా గొంతు కోసి చంపిన వైనం ఇది శుక్రవారం ఆర్ధరాత్రి సంఘటన జరిగింది. , దంపతులకీ అనంత్ కుమార్(10), దిషిత(8) అనే ఇద్దరు సంతానం వుననారు. ఉప్పల్ పోలీసుల అదుపులో దిలీప్ కుమార్ వున్నాడు. దివ్య మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. గత కొన్ని నెలలుగా భార్య భర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థలు వున్నట్లు సమాచారం. వరకట్నం వేధింపులు హత్యకు దారితీశాయ అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags: A husband who marries his wife
