రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.

అమరావతి ముచ్చట్లు:

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ మరియు వంట నూనెలను MRP కంటే ఎక్కువ రేట్లకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారి శంఖబ్రత బాగ్చి స్పష్టం చేశారు.పాత స్టాక్ విషయంలో వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని సూచించారు.అక్రమాలకు పాల్పడిన వారిపై బైండోవర్ కేసులు పెడతామని హెచ్చరించారు.బ్లాక్ మార్కెటింగ్
పై దాడులు కొనసాగుతాయని చెప్పారు.అక్రమాలపై ప్రజలు 9440906254 నంబర్ కు వాట్సాప్ చేయవచ్చన్నారు.

 

TAgs: A key decision of the state government.

Leave A Reply

Your email address will not be published.