ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

తెలంగాణ ముచ్చట్లు:

 

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక అంశాలతో హైకోర్టులో పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. హైకోర్టు జడ్జిలు, రాజకీయ ప్రముఖులు, పోలీసుల ఫోన్లను ట్యాపింగ్ చేశారని వెల్లడించారు. సిట్ అరెస్ట్ చేసిన నలుగురు పోలీసుల అధికారులు ఇళ్లలో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ఇంట్లో కీలకమైన ఫైల్స్ లభ్యమయ్యాయని పేర్కొన్నారు.

 

 

 

 

Tags:A key development in the phone tapping case

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *